IPL 2019 Final : MS Dhoni Becomes Most Successful Wicket-Keeper In IPL History || Oneindia Telugu

2019-05-13 88

MS Dhoni achieved yet another milestone in the Indian Premier League (IPL) as he became the most successful wicket-keeper with 132 dismissals in the lucrative tournament. The Chennai Super Kings (CSK) skipper achieved this feat in the IPL 2019 final against Mumbai Indians in Hyderabad on Sunday after took the catches of openers Quinton de Kock and Rohit Sharma.
#ipl2019winner
#mumbaiindians
#cskvmi
#rohitsharma
#msdhoni
#iplfinal
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ చరిత్ర సృష్టించాడు. ఉప్పల్ వేదికగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్‌లను ఔట్ చేయడం ద్వారా ధోని ఈ ఘనత సాధించాడు.